(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 305
॥ శ్రీః ॥
3.305. అధ్యాయః 305
Mahabharata - Vana Parva - Chapter Topics
కుంత్యా సావధానం పరిచర్యయా దుర్వాససః పరితోపణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
కుంత్యువాచ। 3-305-0x(2831)(27668)
బ్రాహ్మణం యంత్రితా రాజన్నుపస్థాస్యామి పూజయా।
యథాప్రతిజ్ఞం రాజేంద్రన చ మిథ్యా బ్రవీంయహం ॥ 3-305-1(27669)
ఏష చైవ స్వభావో మే పూజయేయం ద్విజానితి।
తవ చైవ ప్రియం కార్యం శ్రేయశ్చ పరమం మమ ॥ 3-305-2(27670)
యద్యేవైష్యతి సాయాహ్నే యది ప్రాతరథో నిశి।
యద్యర్ధరాత్రే భగవాన్న మే కోపం కరిష్యతి ॥ 3-305-3(27671)
లాభో మమైష రాజేంద్ర యద్వైపూజయితుం ద్విజాన్।
ఆదేశే తవ తిష్ఠంతీ హితం కుర్యాం నరోత్తమ ॥ 3-305-4(27672)
విస్రబ్ధో భవరాజేంద్ర న వ్యలీకం ద్విజోత్తమః।
వసన్ప్రాప్స్యతి తే గేహే సత్యమేతద్బ్రవీమి తే ॥ 3-305-5(27673)
యత్ప్రియం చ ద్విజస్యాస్య హితం చైవ తవానఘ।
యతిష్యామి తథా రాజన్వ్యేతు తే మానసో జ్వరః ॥ 3-305-6(27674)
బ్రాహ్మణా హి మహాభాగాః పూజితాః పృథివీపతే।
తారణాయ సమర్థాః స్యుర్విపరీతే వధాయ చ ॥ 3-305-7(27675)
రసాఽహమేతద్విజానంతీ తోషయిష్యే ద్విజోత్తమం।
న మత్కృతేవ్యథాం రాజన్ప్రాప్స్యసి ద్విజసత్తమాత్ ॥ 3-305-8(27676)
అపరాధేఽపి రాజేంద్ర రాజ్ఞామశ్రేయసే ద్విజాః।
భవంతి చ్యవనో యద్వత్సుకన్యాయాః కృతే పురా ॥ 3-305-9(27677)
నియమేన పరేణాహముపస్థాస్యే ద్విజోత్తమం।
యథా త్వయా నరేంద్రేదం భాపితం బ్రాహ్మణం ప్రతి ॥ 3-305-10(27678)
ఏవం బ్రువంతీం బహుశః పరిష్వజ్య సమర్థ్య చ।
ఇతిచేతి చ క్రతవ్యం రాజా సర్వమథాదిశత్ ॥ 3-305-11(27679)
ఏవమేతత్త్వయా భద్రే కర్తవ్యమవిశంకయా।
మద్ధితార్థం తథాఽఽత్మార్థంకులార్థం చాప్యనిందితే ॥ 3-305-12(27680)
ఏవముక్త్వా తు తాం కన్యాం కుంతిభోజో మహాయశాః।
పృథాం పరిదదౌ తస్మై ద్విజాయ ద్విజవత్సలః ॥ 3-305-13(27681)
ఇయం బ్రహ్మన్మమ సుతా బాలా సుఖవివర్ధితా।
అపరాధ్యేత యత్కించిన్న కార్యం హృది తత్త్వయా ॥ 3-305-14(27682)
ద్విజాతయో మహాభాగా వృద్ధబాలతపస్విషు।
భవంత్యక్రోధనాః ప్రాయో హ్యపరాద్ధేషు నిత్యదా ॥ 3-305-15(27683)
సుమహత్యపరాధేఽపి క్షాంతిః కార్యా ద్విజాతిభిః।
యథాశక్తి యథోత్సాహం పూజా గ్రాహ్యా ద్విజోత్తమ ॥ 3-305-16(27684)
తథేతి బ్రాహ్మణేనోక్తే స రాజా ప్రీతమానసః।
హంసచంద్రాంశుసంకాశం గృహమస్మై న్యవేదయత్ ॥ 3-305-17(27685)
తత్రాగ్నిశరణే క్లృప్తమాసనం తస్య భానుమత్।
ఆహారాది చ సర్వం తత్తథైవ ప్రత్యవేదయత్ ॥ 3-305-18(27686)
నిక్షిప్య రాజపుత్రీ తు తంద్రీం మానం తథైవ చ।
ఆతస్థే పరమం యత్నం బ్రాహ్మణస్యాభిరాధనే ॥ 3-305-19(27687)
తత్రసా బ్రాహ్మణం గత్వా పృథా శౌచపరా సతీ।
విధివత్పరిచారార్హం దేవవత్పర్యతోషయత్ ॥ 3-305-20(27688)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కుండలాహరణపర్వణి పంచాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 305 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-305-1 యంత్రితా నియమయుక్తా ॥
3-305-5 విస్రబ్ధో విశ్వస్తః। రవ్యలీకమప్రియం ॥
3-305-18 అగ్నిశరణే అగ్నిగృహే ॥
3-305-19 తంద్రీం ఆలస్యం ॥
3-305-20 పరిచారార్హం పూజార్హం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.